Friday, November 22, 2024

ఎన్‌సిబి ముందు హాజరైన ఆర్యన్

- Advertisement -
- Advertisement -

Aryan who appeared before NCB

 

ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్‌ఖాన్ శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి) కార్యాలయంలో హాజరయ్యారు. కొన్ని నిమిషాలపాటు ఎన్‌సిబి అధికారుల ముందున్న ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు విధించిన షరతుల్లో ప్రతి శుక్రవారం ఎన్‌సిబి అధికారుల ముందు హాజరు కావాలన్నది ఒకటి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News