Saturday, December 21, 2024

యుఎస్ ఓపెన్ అరీనా సబలెంకదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యుఎస్ ఓపెన్-2024 మహిళల ఛాంపియన్‌గా అరీనా సబలెంక గెలిచారు. ఫైనల్‌లో పెగులాపై 7-5, 7-5 తేడాతో అరీనా గెలుపొందారు. తొలి సారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో అరీనా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌ను చేజిక్కించుకోలేకపోయింది. ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ అయినప్పటికి కోకో గాఫ్ చేతిలో అరీనా ఓటమి చెందారు. ఇప్పుడు యుఎస్‌ఓపెన్ గెలవడంతో బెలారస్ క్రీడాకారిణి అరీనా తన గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య మూడుకు పెంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News