Friday, January 17, 2025

ముందంజలో అసదుద్దీన్, కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ 2024 ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది.  హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ, బిజెపి అభ్యర్థి మాధవీ లతపై 46302 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. కాగా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి 37558 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News