Wednesday, January 22, 2025

‘జై పలస్తీన్’ అని ప్రమాణస్వీకారం ముగించిన అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 18వ లోక్ సభ రెండో రోజు సమావేశంలో మజ్లీస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఆయన తన ప్రమాణస్వీకారాన్ని ‘జై పలస్తీన్’ అంటూ ముగించడంతో సభలో గోల చోటుచేసుకుంది. నేడు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖులలో ఆదిత్య యాదవ్, డింపుల్ యాదవ్, హేమ మాలిని, అరుణ్ గోవిల్, బిప్లవ్ కుమార్ దేబ్, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులున్నారు.

Hema Malini

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News