Sunday, April 6, 2025

నరేంద్ర మోడీ 10 రోజుల తర్వాత అర్థం చేసుకున్నారు: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

Asadiddin Owaisi

హైదరాబాద్: ప్రవక్త(స) ముహమ్మద్ పై బిజెపి ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల తర్వాత అర్థం చేసుకున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘కేవలం బిజెపి నుంచి ఆమెను సస్పెండ్ చేస్తే సరిపోదు, ఆమెను అరెస్టు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News