Monday, December 23, 2024

మా కూతురు వివాహానికి రండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తన కూతురు వివాహానికి రావా ల్సిందిగా కెసిఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఢిల్లీలోని సిఎం కెసిఆర్ అధికారిక నివాసంలో ఆయనను అసదుద్దీన్ ఒవైసీ కలిశారు . త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News