Monday, December 23, 2024

మంత్రి కెటిఆర్‌తో అసదుద్దీన్ భేటి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి బుధవారం ఉదయం మంత్రి కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

గతంలో ఎంఐఎం కంటోన్మెంట్‌లో రెండు స్థానాలకు పోటీ చేసింది. ఈ సారి కూడా పార్టీ అభ్యర్థులను పోటీకి దించాలని ఎంఐఎం భావిస్తోంది. ఈ విషయమై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఇంతకు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుండా లేదా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News