Sunday, December 22, 2024

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన అసదుద్దీన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్ 2004 మదర్సా బోర్డు విద్యా చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం స్వాగతించారు. యోగీ ప్రభుత్వం నిరంతరం తమ మదర్సాలను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. యూపీలో మదర్సా టీచర్లకు జీతాలు కూడా సరిగా చెల్లించలేదని అసదుద్దీన్ అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News