- Advertisement -
న్యూఢిల్లీ: మత ఊరేగింపులో ఆయుధాలెందుకు?.. అని పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిలదీశారు. ఇంటర్వ్యూలో ఇంకా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. పోలీస్ అనుమతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఢిల్లీ సి-బ్లాక్ లో తీసిన మత ఊరేగింపులో కొందరు ఆయుధాలు చేబూనడాన్ని ఆయన ప్రశ్నించారు.
#WATCH | AIMIM chief Asaduddin Owaisi raises questions over allegedly taking weapons during a religious procession in Jahangirpuri's C block in Delhi pic.twitter.com/ai2xi4DhPt
— ANI (@ANI) April 18, 2022
- Advertisement -