Monday, December 23, 2024

ఆశాభోంస్లే పాటకు అమిత్ షా ఫిదా!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ మూవీల్లో తనదైన అద్భుత గానంతో శ్రోతలను ఉర్రూతలూపిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముంబయిలో కలిశారు. ఆశాభోంస్లేపై రూపొందిన ఫోటో బయోగ్రఫీని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1961లో వచ్చిన హిట్ మూవీ హమ్ దోనో లో సూపర్ హిట్ సాంగ్ ‘అభీ నా జావో ఛోడ్ కర్’ పాటను ఆశా ఆలపించారు. ఆశా మనవరాలు జనై భోంస్లే కూడా అమిత్ షాను కలిశారు. ఈ వీడియోను జనై ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News