Wednesday, January 29, 2025

నిర్మల్ కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్

- Advertisement -
- Advertisement -

నిర్మల్ అర్బన్: నిర్మల్ జిల్లా మాజీ కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఇటీవల ఈసి కోరడలో బదిలీ కాగా ఆయన స్థానంలో నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించననున్నాట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా, ఎలాంటి అవకతవలకు తావు ఇవ్వకుండా ప్రజాస్వామ్య సిద్దాంతాంగా ప్రతీ ఒకరు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News