- Advertisement -
అమరావతి: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని టిడిపి నేత, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. వైసిపి పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. నీతి అయోగ్ రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని ధ్వజమెత్తారు. పాలకపాటి రఘువర్మ నిజాయితీ గల నేత కాబట్టే.. కూటమి ప్రభుత్వం తరపున మద్దతు ఇచ్చామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.
- Advertisement -