Wednesday, January 22, 2025

అగ్రస్థానంలోనే అశ్విన్, లబుషేన్ ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ (బౌలింగ్), మార్నస్ లబుషేన్ (బ్యాటింగ్) విభాగాల్లో టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. డబ్లూటిసి ఫైనల్లో సెంచరీలతో అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. ఇక టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె కూడా ర్యాంకింగ్‌లో ముందుకు దూసుకెళ్లాడు. గాయంతో కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్10లో చోటును కాపాడుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News