Monday, December 23, 2024

‘అవెంజర్స్’ స్థాయిలో ‘ప్రాజెక్ట్ కె’

- Advertisement -
- Advertisement -

Ashwini Dutt About 'Project K' Movie

స్టార్ హీరో ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉండబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ ‘అవెంజర్స్’ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్‌ని టార్గెట్ చేస్తాము. ప్రభాస్, దీపికా కాంబినేషన్‌లోని ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వుంటుంది. గ్రాఫిక్స్ కోసం 9 నెలలు కేటాయించాం. 2024 అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేస్తాం.

Ashwini Dutt About ‘Project K’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News