Thursday, January 23, 2025

గాయపడినట్లు చెప్పిన అమితాబ్.. ఖండించిన అశ్వినిదత్..

- Advertisement -
- Advertisement -

బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ’ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్‌లో గాయాలు తగిలాయన్న వార్తలో నిజం లేదని ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చెప్పారు. అయితే అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ లో తనకి గాయాలు అయ్యాయని, ఇప్పట్లో షూటింగ్ కి కూడా హాజరు కావటం అవదని కూడా తెలిపారు.

అయితే ఈ ప్రమాద వార్తను నిర్మాత అశ్వినిదత్ ఖండించారు. “మా సినిమా షూటింగ్‌లో అమితాబ్‌కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మూడు రోజుల క్రితమే ఆయన షూటింగ్ చేసుకొని ముంబయి వెళ్లిపోయారు” అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News