Wednesday, January 22, 2025

మసీదు సర్వే నిలిపివేత కుదరదు

- Advertisement -
- Advertisement -

వారణాసి : స్థానిక జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఆర్కియలాజికల్ సర్వే సంస్థ సర్వేలను నిలిపివేయాలనే పిటిషన్‌ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది . ఎఎస్‌ఐ సర్వే నిలిపివేతను కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ కోర్టును ఆశ్రయించింది. సర్వే నిర్వహించే విషయంలో ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి అనుమతి దక్కిందని, ఈ దశలో మరో ఉత్తర్వును వెలువరించడం కుదరదని జిల్లా కోర్టు జడ్జి ఎకె విశ్వేషు తెలిపారు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ ఈ పిటిషన్ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News