Wednesday, January 22, 2025

ఆసియా కప్ 2022: భారత్‌కు కాంస్యం

- Advertisement -
- Advertisement -

జకర్తా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత్ 1-0తేడాతో జపాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆట ప్రారంభంలోనే రాజ్‌కుమార్ పాల్ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించాడు. తర్వాత కూడా పలుసార్లు గోల్స్ చేసే అవకాశం లభించినా భారత్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది.

Asia Cup 2022: Indian Hockey Team win bronze

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News