Monday, December 23, 2024

ఆసియాకప్ సూపర్-4: నేడు పాకిస్థాన్ తో తలపడనున్న బంగ్లాదేశ్..

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈరోజు(బుధవారం) నుంచి సూపర్-4 మ్యాచ్ లు జరగనున్నాయి. లీగ్ దశలో గ్రూప్ ఎ నుంచి పాకిస్థాన్, టీమిండియా జట్లు సూపర్-4కు అర్హత సాధించగా.. గ్రూప్ బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సూపర్-4కు అర్హత సాధించాయి. దీంతో సూపర్-4లో ఈరోజు లాహోర్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది.

ఇక, ఈనెల 9న కొలంబో వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్, ఈనెల 10న కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్, ఈనెల 10న కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మ్యాచ్, ఈనెల 10న కొలంబో వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్, ఈనెల 15న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News