Monday, December 23, 2024

ఆసియా కప్: ఫైనల్ లో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఆదివారం కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరిగే తుది పోరు జరిగింది. 15.2 ఓవర్లలోనే శ్రీలంకను భారత బౌలర్లు కుప్పకూల్చారు. వన్డేల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది లంక. హైదరాబాదీ బౌలర్ మమ్మాద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ రికార్డు నమోదు చేశాడు. 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చిన సిరాజ్ 6 వికెట్లు తీశాడు. భారత్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్య 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్ తీసుకున్నాడు. శ్రీలంక బ్యాటింగ్ లో కుశాల్ 17, హిమంత 13 పరుగులు చేశాడు. ఆసియా ఫైనల్ లో ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News