Wednesday, January 22, 2025

ఆసియా కప్ 2023 ఫైనల్: ఆరు వికెట్లు తీసిన సిరాజ్

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియా కప్ ఫైనల్ లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ ఫైనల్ పోరులతో 12 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. 2.5 ఓవర్లలోనే సిరాజ్ 5 వికెట్లు తీశాడు. 3 ఓవర్లులో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి 1 మెయిడెన్ వేశాడు సిరాజ్. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. శ్రీలంక టాప్ ఆర్డర్ ను సిరాజ్ కుప్పకూల్చాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రీలంక ప్రస్తుతం 39/7.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News