Monday, December 23, 2024

యూఏఈకి మారనున్న ’ఆసియా కప్‘

- Advertisement -
- Advertisement -

 

Asia Cup Cricket

కొలంబో: శ్రీలంక రాజకీయ అశాంతి నేపథ్యంలో ‘ఆసియా కప్‌’ను శ్రీలంక నుండి తరలించే అవకాశం ఉందని శ్రీలంక క్రికెట్ క్లబ్ కార్యదర్శి మోహన్ డి సిల్వా ఆదివారం తెలిపారు. ఈ టోర్నమెంట్లో యూఏఈలో జరగవచ్చు. ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంక గత కొన్ని వారాలుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతోంది. ఆరు జట్ల టోర్నమెంట్ తేదీలు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 11 వరకు ముందుగా నిర్ణయించిన విధంగానే ఉంటాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News