Monday, January 20, 2025

ఆసియా కప్ సూపర్-4: శ్రీలంకపై భారత్ బ్యాటింగ్…

- Advertisement -
- Advertisement -

కొలంబొ: ఆసియా కప్ సూపర్-4లో భాగంగా కొలంబొ వేదికగా టీమిండియా, శ్రీలంక జట్టుతో తలపడుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కాగా, నిన్న(సోమవారం, రిజర్వ్ డే) పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, పాక్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లోనూ చెలరేగి మరో విజయాన్ని నమోదు చేయాలని టీమిండియా భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News