Monday, December 23, 2024

రాణించిన కోహ్లీ.. పాక్ టార్గెట్ 182

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. దీంతో ఇండియా, పాక్ జట్టుకు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేంశించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్()లు శుభారంభాన్ని అందించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ విఫలమైనా.. విరాట్ కోహ్లీ(60) అర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

Asia Cup Super 4: IND Set Target 182 runs against PAK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News