Wednesday, January 22, 2025

తడబడిన మిడిలార్డర్.. లంక టార్గెట్ 174

- Advertisement -
- Advertisement -

Asia Cup Super 4: India set 174 runs target to SL

దుబాయి: ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ 4లో శ్రీలంక జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి టీమిండియా మిడిలార్డర్ తడబడింది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(71) ఒక్కడే లంక బౌలర్లపై ఎదురు దాడి చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ కు సూర్యకుమర్ యాదవ్(04) సహకారం అందించాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

Asia Cup Super 4: India set 174 runs target to SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News