Sunday, December 22, 2024

భారత్ కు షాక్.. రాహుల్, కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

Asia Cup Super 4: Rahul and Kohli dismissed against SL

దుబాయి: ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ 4లో శ్రీలంక జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కు ఆదిలోనే షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ కెఎల్ రాహుల్(06), విరాట్ కోహ్లీ(0)లు ఔటయ్యారు. దీంతో భారత్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(23), సూర్యకుమార్ యాదవ్(04)లు ఉన్నారు.

Asia Cup Super 4: Rahul and Kohli dismissed against SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News