- Advertisement -
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం వరించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం దక్కింది. షూటింగ్‌లో సరబ్‌జ్యోత్ సింగ్, టిఎస్ దివ్యకు రజత పతకం గెలుచుకుంది. షూటింగ్ విభాగంలో భారత్ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలు గెలుసుకుంది. భారత్ ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.
Also Read: తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై జగన్ సర్కార్‌పై బ్రాహ్మణి ఫైర్
- Advertisement -