Friday, December 20, 2024

తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగండి : కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Ask Google about the versatility of Telangana : KTR

హైదరాబాద్ : తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కెసిఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్నామని కెటిఆర్ స్పష్టపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News