Thursday, January 23, 2025

తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగండి: కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Ask Google about Versatility of Telangana: KTR

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కెసిఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్నామని కెటిఆర్ స్పష్టపర్చారు.

Ask Google about Versatility of Telangana: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News