Saturday, December 21, 2024

టిక్కెట్ల కోసం గాంధీ భవన్ వద్ద ఆశావహుల నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : టిక్కెట్ల కోసం గాంధీ భవన్ వద్ద ప్రతి రోజూ ఆశావహులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా గురువారం కూడా పలు నియోజక వర్గాలకు చెందిన ఆశావహులు టిక్కెట్లు తమకే కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. “ పారాచూట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వొద్దు..లోకల్ లీడర్లకే మా మద్దతు..కొత్త వారిని పార్టీలో చేర్చుకుని, పాత వారికి మొండి చేయి చూపడం సరికాదు..” అంటూ ప్లకార్డులను ప్రదర్శించి వారు నిరసన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News