Monday, December 23, 2024

అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమస్య త్వరలో పరిస్కారం : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

Assam-Arunachal Pradesh border dispute likely

న్యూఢిల్లీ : అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివారం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమం స్వర్ణోత్సవాల సందర్బంగా అమిత్‌షా , కిరణ్ రిజిజు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా, ఈ పర్యటనలో భాగంగా అమిత్‌షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News