Tuesday, April 1, 2025

కదులుతున్న కారులో మైనర్‌పై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: కదులుతున్న కారులో మైనర్ బాలికపై (13) నలుగురు సామూహిక అత్యాచారం చేసినట్టుగా ఆరోపణ వచ్చిన సంఘటన అస్సాం రాష్ట్రం కొక్రాఝాహర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మంగళవారం రాత్రి సమయంలో నలుగురు యువకులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లి కారులో పడేశారు. అనంతరం జాతీయ రహదారి 31సిపై కారు కదులుతుండగా ఆమెపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: కర్నాటక సిఎంగా సిద్ధరామయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News