Wednesday, January 22, 2025

వ్యక్తిపై దాడి

- Advertisement -
- Advertisement -

మక్తల్ ః మండలంలోని మంథన్‌గోడ్‌కు చెందిన కృష్ణయ్యపై దాడికి పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు. వ్యవసాయ పొలం వద్ద జరిగిన పంచాయతీలో కృష్ణయ్యపై అదే గ్రామానికి చెందిన బోడి కృష్ణయ్య, బోడి బాలయ్య, బోడి ఆంజనేయులు, బోడి శివకుమార్, బోడి రామాంజనేయులు, బోడి వెంకటేష్, బోడి రాములు గురువారం ఉదయం దాడికి పాల్పడగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News