Friday, December 20, 2024

8 నుంచి అసెంబ్లీ ?

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం

10న ఓటాన్ అకౌంట్

10 నుంచి 14 రోజులు సమావేశాలు?

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానున్నట్టు అధికారికవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు మొదలు కా నున్నాయి. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభు త్వం ప్రవేశ పెట్టనుంది. 11న ఉభ య సభలకు సెలవు.12 నుంచి బడ్జెట్ పై చర్చ. 10 నుంచి 14 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్ర భుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News