Sunday, December 22, 2024

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం : పంజాబ్ సిఎం

- Advertisement -
- Advertisement -

Assembly Resolution Against Agnipath: Punjab CM

చండీగఢ్ : త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోనూ నిరసన హోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యం లోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం తీసుకువస్తామని వెల్లడించారు. ఈ పథకం ఓ అహేతుక చర్య అని విమర్శించారు. ఇది భారత సైన్యం పటిష్ఠతను నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News