Monday, December 23, 2024

అరుణాచల్‌, సిక్కిం రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఓట్ల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు ఆదివారంతో ముగియనుండటంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందుగానే ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం 6గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే 10 సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News