- Advertisement -
హైదరాబాద్: సినిమాల్లో అవకాశాల పేరిట మహిళపై అత్యాచారం జరిగింది. ఆడిషన్స్ పేరిట గదికి పిలిచి మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -