Wednesday, January 22, 2025

ఎసిబికి చిక్కిన అసిస్టెంట్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కాడు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి  పట్టుబడ్డాడు. ఎసిబి అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతడి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఆయనను అరెస్టు చేసి అనంతరం పోలీసు కస్టడీకి అప్పగించనున్నారు.

Assistant registrar attached to ACB

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News