Monday, December 23, 2024

అసుస్ నుంచి ఆర్‌ఒజి స్ట్రిక్స్ స్కార్ 17

- Advertisement -
- Advertisement -

asus rog strix scar 17 special edition price

న్యూఢిల్లీ : అసుస్ ఇండియా రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్‌ఒజి) తాజాగా ఆర్‌ఒజి స్ట్రిక్స్ స్కార్17 పిసిలను విడుదల చేసినట్లు వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా, అత్యున్నత గేమింగ్ అనుభవాలకు ప్రతిరూపంగా స్ట్రిక్స్ స్కార్‌ను వెల్లడిస్తున్నారు. ఈ పిసిలలో అత్యున్నతమైన ఇంటెల్ 12 జనరేషన్ కోర్ ఐ9 హెచ్‌ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరలు రూ.3,59,990తో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా ఇది లభ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News