Monday, December 23, 2024

4న ధర్నాచౌక్ వద్ద …  టి టిడిపి మహాధర్నా!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ హామీలు,  వైఫల్యాలకు నిరసనగా టి టిడిపి  ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని  ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులందరూ ఈ ధర్నాకు హజరై విజయవంతం చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ మేరకు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News