Friday, January 24, 2025

పాక్‌లో మతోన్మాద దాడికి 37 మంది బలి

- Advertisement -
- Advertisement -

వాయువ్య పాకిస్థాన్ లోని కల్లోలిత ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో గత 24 గంటల్లో మతోన్మాద వర్గీయుల దాడికి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలిజాయి, బగన్ గిరిజన తెగల మధ్య దాడులు జరిగాయి. ఉన్నతాధికారులు, పోలీస్‌లు హెలికాప్టర్‌పై ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News