Monday, January 20, 2025

ఇండోనేషియాలో భూకంపం…46 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సియాంజుర్(ఇండోనేషియా): ఇండోనేషియా ద్వీపం జావాలో సోమవారం 5.6 మాగ్నిట్యూడ్ తీవ్రత భూకంపం సంభవించింది. దీంతో 700 మంది గాయపడగా, 46 మంది చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. భూకంపానికి భవనాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమ జావాలోని సియంజుర్ ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రీకరించబడిందని అమెరికా జియోలజికల్ సర్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News