Saturday, December 21, 2024

ఎల్వివ్‌పై రష్యా దాడి: కనీసం ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -
Lviv
ఎనిమిది మందికి గాయాలు

ఎల్వివ్: పోలాండ్ కు సమీపంలో ఉన్న పశ్చిమ ఉక్రెయిన్ నగరం ఎల్వివ్ పై  రష్యా సోమవారం దాడి చేయగా కనీసం ఆరుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. “ ప్రస్తుతం మేము ఆరుగురు చనిపోయారని, ఎనిమిది మంది గాయపడ్డారని ధ్రువీకరిస్తున్నాము. బాధితుల్లో ఒకరు పిల్లాడు.” అని ఎల్వివ్ ప్రాంతీయ గవర్నర్  మాక్సిమ్ కోజిట్స్కీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News