Thursday, January 9, 2025

హనుమాన్ మందిర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని ఖానపూర్ గ్రామంలో నూతనంగా శివ పంచాయతనం హనుమాన్ మందిరం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో మంగళవారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్తు విద్యాపీఠం మహేశ్వరశర్మ సిద్దాంతి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వర్‌చారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News