Sunday, December 22, 2024

పెరగనున్న ఎథర్ 450ఎక్స్ ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు అయిన అథర్ ఎనర్జీకి చెందిన 450ఎక్స్ స్కూటర్ల ధరలు జూన్ 1 నుంచి పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల్లో కోతలు విధించడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. విద్యుత్ వాహన టూ-వీలర్లకు దేశంలో గిరాకీ పెరుగుతోంది. సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భారతీయ ఎలెక్టిక్ వెహికల్ (ఇవి) పరిశ్రమలో ముందువరుసలో ఉన్న ఎథర్ తన వాహనాల్లో గూగుల్ మ్యాప్స్, టచ్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, పార్కింగ్ అసిస్ట్‌తో పాటుగా అధునాతన ఫీచర్లను పరిచయం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News