Saturday, December 21, 2024

బిపిసిఎల్‌తో ఎథర్ ఎనర్జీ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) టూవీలర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ తాజాగా బిపిసిఎల్(భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ )తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక సహకారం ద్వారా ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 21,000 ఫ్యూయల్ స్టేషన్‌లను కలిగిన బిపిసిఎల్ విస్తృతమైన నెట్‌వర్క్‌కు అనుబంధంగా ఏథర్ పబ్లిక్ ఫాస్ట్-చార్జింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News