- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీ ‘రిజ్టా’ పేరుతో తన కొత్త ఫ్యామిలీ-ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది 450 సిరీస్‌లో కనిపించే తన స్పోర్టీ, యూత్‌ఫుల్ డిజైన్ ఎథోస్‌కు విభిన్నంగా, తయారైన రిజ్టా ప్రత్యేకంగా కుటుంబాల అవసరాలను తీర్చాలని లక్ష్యంగా చేసుకుంది. రెండు నెలల క్రితం బెంగుళూరులో రిజ్టా అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
- Advertisement -