Monday, December 23, 2024

అతిరుద్ర మహాయాగం ప్రారంభం

- Advertisement -
- Advertisement -
  • పూజల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కుటుంబసభ్యులు

తాండూరు: తాండూరులోని ఎమ్మెల్యే స్వగృహంలో అతిరుద్ర మహాయాగం ప్రారంభమైంది. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి, దంపతులు, తల్లిదండ్రులు ప్రమోదినిరెడ్డి, విఠల్‌రెడ్డి, సోదరుడు రితీష్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సామూహిక హోమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. గజేంద్రుని, గోమాతలను గృహ ప్రవేశం చేయించారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర జన సందడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News