Wednesday, January 22, 2025

అథ్లెట్లకు ఘన సత్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో అసాధారణ ఆటతో భారత్ పతకాల పంట పండించిన స్టార్ అథ్లెట్లకు బుధవారం రాజధాని ఢిల్లీలో ఘన సత్కారం జరిగింది. భారత అథ్లెటిక్ సమాఖ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇందులో భారత్‌కు చెందిన మహిళా, పురుష అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతక విజేతలు నీరజ్ చోప్రా, అన్నురాణి, తేజందర్ పాల్ సింగ్, పారుల్ చౌదరి తదితరులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News