Sunday, December 22, 2024

చోరీ… కారును ఢీకొట్టిన పోలీస్ వాహనం… రోడ్లపై నోట్ల కట్టలు

- Advertisement -
- Advertisement -

 

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎటిఎం చోరీకి దొంగలు యత్నించారు. ఎటిఎం నుంచి నగదు చోరీ చేసి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుండగులు నగదుతో కారులో వెళ్తుండగా పోలీసులు వాహనం ఢీకొట్టింది. దుండగులను పట్టుకునేందుకు కారును పోలీసుల వాహనం ఢీకొట్టింది. పోలీసుల వాహనం ఢీకొనడంతో రోడ్డుపై బ్యాగ్‌లోని నోట్లు పడిపోయాయి. దుండగులు నుంచి సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News