Monday, January 6, 2025

మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై దాడికి యత్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్ మీద దాడికి యత్నించాడు. వెంటనే ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రతిస్పందించి ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు.

దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News